విశాఖపట్నం
విశాఖ మల్కాపురం అంబేద్కర్ కాలనీనిలో అగ్నిప్రమాదం సంభవించిం ది. రామలక్ష్మికి చెందిన శ్రీ కనక దుర్గ వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యా పించాయి. శుక్రవారం వేకువ జాము 4 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగి ఉంటుందన్న యజమాని భావిస్తున్నా రు. సంఘటన స్థలానికి చేరుకుని పెదగంట్యాడ ఫైర్ సిబ్బంది. మంటలు అదుపు చేసారు. ప్రమాదంలో 5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.