YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భారీ స్కోర్ చేసిన కోలకతా.. పంజాబ్ లక్ష్యం 246..!!

భారీ స్కోర్ చేసిన కోలకతా.. పంజాబ్ లక్ష్యం 246..!!

 ఇండోర్ : ఈ రోజు పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో  కోలకతా బారి స్కోర్ సాధించింది. కోల్కతా ఓపెనర్ నరైన్ 75 (36) మంచి ఆరంభం ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన కోలకతా కెప్టెన్ దినేష్ కార్తీక్ అర్ధ సెంచరీ సాధించాడు. 20 ఓవర్లు పూర్తి అయి సరికి కోలకతా 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. పంజాబ్ లక్ష్యం 246 పరుగులు.
 

Related Posts