హైదరాబాద్
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసిఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంపాపేట ప్రధాన రహదారిపై గిరిజన సంఘాలు,ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శి రఘు,వెంకటేష్ ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు, సైదాబాద్ పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు......