YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో సీఎం జగన్ పర్యటన

విశాఖలో సీఎం జగన్ పర్యటన

విశాఖపట్నం
ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటించారు.విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు.విశాఖకు చేరుకున్న జగన్ కు పార్టీ నాయకులు,స్ధానిక ప్రజా ప్రతినిదులు ఘనంగా స్వాగతం పలికారు.ఒంటి గంట వరకు శారదా పీఠంలో జరిగే పూజా కార్యక్రమాల్లో సీఎం పాల్గోన్నారు.శ్రీ శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాజశ్యామల యాగంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.గత కొన్నేళ్లుగా విశాఖపట్నం శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాలకు సీఎం జగన్ నిత్యం హాజరవుతున్నారు.సీఎం పర్యటన సందర్భంగా విశాఖలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Posts