హైదరాబాద్
టోలిచౌకి లో నాంపల్లికి చెందిన రౌడీషీటర్ ఫరీద్ ఖాద్రీ హల్ చల్ చేసాడు. తనిఖీలు చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దాకున్నాడు. సినిమా సీన్ ను తలపించేలా పేషంట్ మెడ పై కత్తి పెట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. తరువాత గోల్గొండ ఇన్స్పెక్టర్ పై కుడా దాడికి యత్నించాడు. సినీ ఫక్కీ లో రౌడీషీటర్ ను వెంబడించి పట్టకున్న పోలీసులు ఫీరీద్ కాళ్లు, చేతులు కట్టివేసి స్టేషన్ కు తరలించారు.