YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

హైదరాబాద్ ఫై చెన్నై ఘన విజయం.. శతకం బాదిన అంబటి..!!

Highlights

  • మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అంబటి రాయుడు
  • ధావన్, విల్లియంసన్ శ్రమ వృధా 
  • రాణించిన వాట్సన్.
     
హైదరాబాద్ ఫై చెన్నై ఘన విజయం.. శతకం బాదిన అంబటి..!!

పూణే :  నిన్న సాయత్రం జరిగిన మ్యాచ్ల్లో హైదరాబాద్ ఫై చెన్నై సూపర్ కింగ్స్ 8  వికెట్లు తేడా తో గెలిచింది. మొదట బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ ధావన్, విల్లియంసన్  రాణించడం తో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. తరువాతి బ్యాటింగ్ కి వచ్చిన చెన్నై 19 ఓవెన్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.అంబటి రాయుడు సెంచరీ చేయడం తో చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ ఫై అలవోకక్గా గెలిచింది. 

Related Posts