YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బిగ్ బాస్ సీజన్ 2 లోగో..!!

 బిగ్ బాస్ సీజన్ 2 లోగో..!!

స్టార్ 'మా' లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో కి మంచి  ప్రేక్షక ఆదరణ లభించింది. మరో కొన్ని రోజులో బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా స్టార్ 'మా' బిగ్ బాస్ 2 లోగో విడుదల చేసారు. బిగ్ బాస్ సీజన్ 1 కి జూ. ఎన్టీఆర్ హోస్ట్  గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మరి సీజన్ 2 ఎవరు హోస్ట్ చేస్తారో ఎదురు చూడాలి.

Related Posts