YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రాంగోపాల్ వర్మ కి కౌంటర్ ఇచ్చిన రామ్ జోగయ్య శాస్త్రి ..!!

రాంగోపాల్ వర్మ కి కౌంటర్ ఇచ్చిన రామ్ జోగయ్య శాస్త్రి ..!!

 పవన్ కళ్యాణ్ కాళీ నడకన తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యలో అలసి సేదదీరిన జనసేనాని
ఆ ఫొటో పెడుతూ పవన్ ఎనర్జీకి ఇదే ఉదాహరణ అని వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. వెంటనే అతను చేసిన ట్విట్ కి ప్రముఖ పాటల రచయత రామజోగయ్య శాస్త్రి కౌంటర్ వేశారు."కెలకమాకు సామీ. కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు. ఇది మీకు హుందా అయినది కాదు. తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు. ఏమన్నా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోండి" అని వ్యాఖ్యానించారు. రామజోగయ్య శాస్త్రి చేసిన ట్విట్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది.

 

కెలకమాకు సామీ ...కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు ...ఇది మీకు హుందా అయినది కాదు ????తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు ???? ఏమన్నా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోండి???? https://t.co/7Rv2gYjqHP

— Ramajogaiah Sastry (@ramjowrites) May 13, 2018

Related Posts