విశాఖపట్నం
రాష్ట్రంలో 51 కొత్త రోడ్లకు మహర్దశ పట్టిందని విశాఖ సౌత్ ఎమ్మె ల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నా రు.దెబ్బతిన్న రోడ్లు గత ప్రభుత్వ పని తీరుకు నిదర్శనాలని,దేశంలోనే నెంబ ర్ వన్ గా ఏపీ నీ తీసుకువెళ్ళే యత్నంలో జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోందని చెప్పారు.రాష్ట్ర జీఎస్టీ తగ్గించి రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరా రని,నితిన్ గడ్కరీ సీఎం కోరిన 35 వేల కోట్ల లో 22 వేల కోట్లు మంజూ రయ్యా యని,అందులో 11 వేల కోట్లు ఇప్పటి కే పనులు మేదలయ్యాయని అన్నా రు.విభజన హామీల్లో ఒకటైన విశాఖ భోగాపురం రోడ్డు కూడా త్వరలోనే మొదలవుతుందని నమ్మకం వుందని, రవాణా వ్యవస్థ మెరుగు పరిచేలా పోర్టులు,హై వే నిర్మాణం కి ఏపీ ప్రభు త్వం ఏర్పాటు చేసిందని అన్నారు.రోడ్ల మరమత్తుకు ఆరు వేల కోట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి టెండర్లు పిలిపించారని,రాయలసీమ జిల్లాల్లో రోడ్ల మర మ్మత్తు తో పొరుగు రాష్ట్రాల తో రవాణా మెరుగుపడిందని అన్నారు.