సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో నేడు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సీయం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జరగనున్న ముఖ్యమంత్రి సభను జరగకుండా అడ్డుకుంటాం అ బీజేపీ పిలుపు మేరకు నారాయణఖేడ్ లో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పొలీస్ స్టేషన్ కు తరలించారు.