ఒంగోలు
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెంలోని వికాస్ మరియు చైతన్య హై స్కూల్ లో హిజాబ్ సెగ మొదలైంది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ తీసి రావాలంటూపాఠశాలల యాజమాన్యం హుకుం జారీ చేయడంతో వివాదం మొదలయింది. అగ్రహాం చెందిన ముస్లింలు పాఠశాలను ముట్టడించి నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు.