YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శ్రీకాంత్ అడ్డాల తో శర్వానంద్..!!

శ్రీకాంత్ అడ్డాల తో శర్వానంద్..!!

కుటుంబ కథ చిత్రాలు తెరకెక్కించడం లో సిద్ధహస్తుడు శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం'తో తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల, ఆ తరువాత 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'తో మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 
హీరోగా తెరపైకి శర్వానంద్ పేరు .అన్నదమ్ముల నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమా మరో హీరో ఎవరై  ఉంటారని  ఆసక్తిగా  గా ఎదురు చూస్తున్నారు.
 

Related Posts