హైదరాబాద్
గడ్డి అన్నారం మార్కెట్ను వెంటనే తెరవండని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు చేసి తదుపరి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.