లక్నో
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఫలితాల రోజు ముందు మూడు గంటల్లోనే ఎన్నికల మెజారిటీ మార్క్ 202 ను దాటి తన హవా కొనసాగించింది. రాహుల్,ప్రియాంకల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఏమాత్రం ఫలితమివ్వలేదని తేలిపోయింది. ఇక సమాజ్ వాది పార్టీ తన సీట్ల సంఖ్య పెంచుకున్నా అనుకున్నంత ఫలితాలు పోందలేకపోయింది.