YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కర్ణాటకలో మారుతున్న రాజకీయ సమీకరణాలు..!!

కర్ణాటకలో మారుతున్న రాజకీయ సమీకరణాలు..!!

కర్ణాటక : కర్ణాటక లో ఉపందుతున్న ఫిరాయింపు రాజకీయాలు. కర్ణాటకలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. బీజేపీ కి జేడీఎస్ మద్దతు తీసుకోక  తప్పని పరిస్థితి.  మ్యాజిక్ ఫిగర్ కి 7 సెట్లు దూరంలో బీజేపీ. బీజేపీ ..జేడీఎస్ మద్దతు కోరుతుందా? లేక పార్టీలను చీలుస్తుందా?  కాంగ్రెస్..జేడీఎస్ కలిపి ప్రభుత్వాని ఏర్పాటు చేస్తాయా. ఇప్పటికే జేడీఎస్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ నేతలు. 

Related Posts