YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రాజమౌళి ముల్టీస్టార్రర్ లో 'మహానటి'..!!

 రాజమౌళి ముల్టీస్టార్రర్ లో 'మహానటి'..!!

 'మహానటి' సినిమా తో తెలుగు, తమిళ బాషలలో కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె తెలుగు లో 'నేను..శైలజ', 'నేను లోకల్' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు కీర్తి మరో మంచి అవకాశం కొట్టేసింది. రాజమౌళి తీస్తున్న ముల్టీస్టార్రర్ మూవీ హీరోయిన్ గా ఛాన్స్ కోటేసింది కీర్తి. రాజమౌళి   రామ్ చరణ్, ఎన్టీఅర్ కథ నాయకులూ గా మల్టీ స్టార్రర్ తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కథానాయికల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాజమౌళి 'మహానటి' చూడటం జరిగింది. కీర్తి సురేశ్ అభినయం ఆయనకి బాగా నచ్చేసిందట. దాంతో తన సినిమాలో ఒక హీరోయిన్ గా ఆమెను తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే ఆమె ఎన్టీఆర్ జోడీగా కనిపిస్తుందో .. చరణ్ సరసన అలరిస్తుందో చూడాలి.    

Related Posts