కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. జేడీఎస్ కు సీఎం పదవి, కాంగ్రెస్ కు డెప్యూటీ పదవి ఫై చర్చలు. కాంగ్రెస్ కు 20 , జేడీఎస్ కు 14 పదవులు దక్కే అవకాశం. బయటనుంచి మద్దతిస్తానన కాంగ్రెస్ ప్రతిపాదనను అంగీకరించని దేవెగౌడ. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటేనే బాగుంటుందని ఆయన స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.