భువనగిరి
వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వ్తె ఎస్ శర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 27 వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం బూర్లగడ్డ నుండి మొదలైంది. ఈ రోజు నెమిలికాల్వ జంక్షన్, జ్తెకేసారం,క్రాస్,జల్ కాల్వ,గోకారం,వర్కట్ పల్లి ,సంగం మీదుగా భూధాన్ పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి లోని గూడెం వద్ద ముగిసింది. యాత్రలో శర్మిలకు తోడుగా పెద్ద ఎత్తున మహిళలు నడిసారు.