ఖమ్మం
ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో భగ్గుమన్న వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి తుమ్మల పై పాలేరు టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పించాయి. తుమ్మల కి మించిన రాజకీయ ద్రోహి మరొకరు లేరు. తుమ్మల వ్యవహార శైలి నచ్చకె పాలేరు ప్రజలు తుమ్మల ని ఓడించారు. తుమ్మల గతంలో కమిషన్ లు తీసుకొని వదిలేసిన పనులను సైతం ప్రస్తుత ఎమ్మెల్యే కందాల చేపించారు. గత మూడు సవంత్సరాల గా అబివృద్ది జరగలేదు అని తుమ్మల ఎలా చెప్తారని అన్నారు. పాలేరు లో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేయబోతున్న అని అలా తుమ్మల ప్రకటిస్తారు. తుమ్మల కి వయస్సు తో పాటు మతి భ్రమించిందని అన్నారు.