YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఎంసిఎల్ఆర్ ను పెంచిన ఆంధ్ర బ్యాంకు..!!

ఎంసిఎల్ఆర్ ను  పెంచిన ఆంధ్ర బ్యాంకు..!!

బ్యాంకు ఇచ్చిన రుణాల వడ్డీ  రేట్లకు సంబదించిన మార్జినల్ కాస్ట్ అఫ్ ఫండ్స్ బెస్ట్ లెండింగ్ రేట్ ( ఎంసిఎల్ఆర్) ను  ఆంధ్ర బ్యాంకు పెంచింది. దీనికి ఫలితంగా ఒక్క రోజు వ్యవధి కి రుణాలు సంబంధించి  ఎంసిఎల్ఆర్ 7.95 శాతానికి, నెల వ్యవధికి 8.00 శాతం, మూడు నెలలకు 8.20 శాతం , ఆరు నెలలకు 8.35 శాతం , ఏడాదికి 8.50 శాతంగా మారాయి. సవరించిన ఈ వడ్డీ రేట్లు మే 15  నుంచి అమలు లోకి వచ్చినట్లు ఒక ప్రకటనలో ఆంధ్ర బ్యాంకు తెలిపింది.
 

Related Posts