ఇక నుండి తెలంగాణ రాష్ట్ర అన్ని గ్రామాలలో నేను సైతం .మండలం లోని ప్రతి గ్రామంలో సి సి కెమెరా .ఈ సి సి కెమెరా ను మండల కేంద్రంలో గల పోలీస్ ఠాణా కు అనుసంధానం చేస్తారు.ఈకార్యక్రమంలో రాజకీయ నాయకులను ,ప్రజా ప్రతినిధులను ,వ్యాపారస్తులను భాగస్వామ్యులను చేయాలని DGP మహేందర్ రెడ్డి ఆదేశించారు