విశాఖపట్నం
హలీం.. పేరు వినగానే నోరూరుతుంది. రంజాన్ సమయంలో బారులు తీరిన కొనుగోలు దారులతో ఆయా దుకాణాల్లో సందడి నెలకొంటుంది. విదేశాలకూ ఎగుమతి చేస్తుంటారు. నగరంలో నిజాం కాలంలో పరిచయమైన ఈ వంటకం ఎప్పుడు అన్ని ప్రాంతాల్లో ను ఫెమస్ గా మారిపోయింది.
రంజాన్ వచ్చిందంటే చాలు.. విశాఖ నగరం హలీమ్ ఘుమఘుమలతో గుమ్మెత్తిపోతుంది. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అద్భుత శక్తిసావుర్థ్యాలు కలగలిపి అందించే పసందైన వంటకమిది. అందుకే ముస్లింల పవిత్ర వంటకంగా మొదలైన హలీమ్... ప్రస్తుతం వుతాలకతీతంగా చిన్నాపెద్దా ఆడావుగా తేడా లేకుండా అంతా లొట్టలేసుకుంటూ తినే ఫేవరేట్ డిష్గా వూరిపోరుుంది.హాలిమ్ రుచులను ఆరగిస్తూ విశాఖ ప్రజలు మైమరిచిపోతున్నారు.