కడప
కడప మేయర్ సురేష్ బాబు కుమార్తె ఐశ్వర్య వివాహం సందర్భంగా వివాహ వేడుకలకు సీఎం వైయస్.జగన్ హజరయ్యారు. వధువు ఐశ్వర్యకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలోఉప ముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమం) అంజద్ బాషా, ఎంపీలు వైయస్.ఆవినాష్రెడ్డి, పి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యతో పాటు పలువురు నేతలు పాల్గోన్నారు.