YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యడ్యూరప్ప అనే నేను.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప..!!

యడ్యూరప్ప అనే నేను..  ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప..!!

కర్ణాటక : కర్ణాటక  సీఎం గా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం. మూడో సరి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప. యడ్యూరప్పతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ వాజుభాయివాలా.  కర్ణాటక 23  వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప. ఈ రోజు కేవలం యడ్యూరప్ప ప్రమాణస్వీకారం మాత్రమే. బలనిరూపణ కు 15 రోజులు గడువు ఇచ్చిన గవర్నర్.

  యడ్యూరప్ప 2012 లో బీజేపీ కి రాంరాం  చేపి, బీజేపీ ప్రాధమిక ప్రభుత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. కర్ణాటక జనతా పక్ష పేరుతో పార్టీ పెట్టిన యడ్యూరప్ప.    మళ్ళి తమ పార్టీని 2014 లో  బీజేపీ లో విలీనం చేసేసారు.    ఇపుడు బీజేపీ తరపున సీఎం పదవిని పొందారు.

Related Posts