YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో జనసేనాని..!!

విశాఖలో జనసేనాని..!!

విశాఖలో జనసేనాని. విశాఖలో పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర షెడ్యూల్ ఫై పవన్ సమావేశం ఏర్పాటు చేసారు. ఇవాళ సాయంత్రం షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం. రేపట్నుంచి ఉత్తరాంధ్రలో పవన్ బస్సు యాత్ర. 
 

Related Posts