YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివాహితపై ఆత్యాచారం

వివాహితపై ఆత్యాచారం

గూడూరు
తిరుపతి జిల్లా గూడూరులో  ఒక కామాంధుడు  అమానుషానికి ఒడిగట్టాడు.  భర్త లేని సమయంలో గిరిజన వివాహితపై అత్యాచారం చేసాడు. భర్త లేని సమయంలో భర్త ఫ్రెండ్  దారుణానికి దిగాడు. బుధవారం వేకువజామున ఇంటిలోకి చొర పడి వివాహితను పక్కనే ఉన్న చెటల్లో కి లాక్కెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కామాంధుడిని బాధితురాలు ప్రతిఘటించడంతో తలపై గట్టిగా కొట్టి  తన పిల్లలు చూస్తుండగానే అత్యంత దారుణంగా లైంగిక దాడి జరిపాడు. జరిగిన విషయంపై బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు  గాలిస్తున్నారు.   గతంలో ఓ దివ్యాంగురాలిని అత్యాచారం చేసి.. హత్య చేసిన చోటనే తాజా దుర్ఘటన జరిగింది..

Related Posts