YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కొత్త వేషధారణలో మహేష్..!!

కొత్త వేషధారణలో మహేష్..!!

'భరత్ అనే నేను' సినిమాతో  ఘన విజయం అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్.  తన తదుపరి చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబదించిన వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేష్ ఎన్నడూ కనిపించని విధంగా కొత్త వేషధారణ లో కనిపిస్తాడట. ఈ సినిమా లో మహేష్ బాబు మీసా కట్టు తో  కనిపిస్తున్నట్లు సమాచారం.  ఈ విషయాన్ని ఇంతకు ముందే 'భరత్ అనే నేను' సినిమా ప్రొమోషన్ లో స్వయంగా  ఆయనే వెల్లడించారు. 

Related Posts