రసాయనాల ద్వారా పండించిన పదార్ధాలు తినడం వల్లన ఆరోగ్యాలు దేబతింటున్నాయి. దీనికి పరిష్కారంగా కేవలం సెంద్రియ పద్ధతిలో పండించిన 'నేచురల్ - ప్రొడక్ట్స్' వారి ఉత్పత్తులు తినండి ఆరోగ్యంగా- అందంగా జీవించండి.
సెంద్రియ పద్దతిలో వివిధ కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు పండిస్తున్నాం. పూర్తి సెంద్రియ పద్దతిలో పంటలు పండిస్తున్న తెలీగానే, ఆంధ్రప్రదేశ్ ఉన్న రైతులు వద్ద నుంచి సేకరించిన పంటల ఉత్పత్తులు అందుబాటు ధరలో మీకు అందిస్తుంది 'రైతు నేస్తం' వారి 'నేచురల్ ప్రొడక్ట్స్'