YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చంద్రబాబు గా రానా..!!

చంద్రబాబు గా రానా..!!

 స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ ఈ సినిమా కి నిర్మాత గా వ్యవరిస్తున్నారు. ఎన్టీఆర్ అల్లుడు, ప్రస్తుతం బాలయ్యకు వియ్యంకుడిగా ఉన్న చంద్రబాబునాయుడి పాత్రలో రానా కనిపిస్తాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చిత్ర బృందం రానాను సంప్రదించగా, ఆయన అంగీకరించాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 28న ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రానా నటించే పాత్రపై అధికారిక ప్రకటన వస్తుందని కూడా సమాచారం.

Related Posts