YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కర్ణాటక ఎన్నికల ఫై మంచు విష్ణు ట్వీట్లు..!!

 కర్ణాటక ఎన్నికల ఫై మంచు విష్ణు ట్వీట్లు..!!

 ప్రస్తుత కర్ణాటక ఎన్నికల ప్రభావం సినీ,రాజకీయ ప్రముఖులు ఫై  చాలా ఉంది.   కర్ణాటక ఎన్నికల ఫై మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ట్విట్ల వర్షం  కురిపిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో వ‌చ్చిన ఏ సినిమాలోనూ ఇన్ని మ‌లుపులు, ట్విస్టులు లేవు. క‌న్న‌డ తీర్పు మంచి థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోంది. అమేజాన్ లేదా నెట్‌ఫ్లిక్స్ దీని గురించి సిరీస్‌లు చేస్తే బాగుంటుందేమోన‌`ని ట్వీట్ చేసిన విష్ణు తాజాగా మ‌రో ట్వీట్ చేశారు. `వాటే ట్విస్ట్ స‌ర్‌జీ! క‌న్న‌డ తీర్పు.. దాదాపు నేను న‌టిస్తున్న `ఓట‌ర్` సినిమా లాగానే ఉంది`అని ట్విట్లో పేర్కొన్నారు.. 

Related Posts