పవిత్ర మాసం రంజాన్ ప్రారంభ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు. సామరస్యం, దయాళుత్వం, దానశీలత ల ప్రాముఖ్యన్ని గురించి నొక్కి పలికిన ప్రవక్త మొహమ్మద్ సాహబ్ యొక్క దైవ భక్త భావాలను మనం గుర్తుకు తెచ్చుకొందామని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.