హైదరాబాద్
మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయన గత 4 రోజులుగా ఫోన్ స్విఛాప్ చేసి అజ్ఙాతంలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి టెన్త్ పేపర్లు పోలీసులు నిర్దారించారు. ఈ కేసులో ఇప్పటికే వైస్ ప్రిన్సిపల్ గిరిధర్తోపాటు మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. తరువాత నారాయణను అయన కారులోనే చిత్తూరు కు తరలించారు