YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

హాట్ షూట్ లో సన్నీ

హాట్ షూట్ లో సన్నీ

కొంచెం విరామం తీసుకుని హాట్ ఫొటో షూట్‌తో వార్తల్లోకి వచ్చింది . గత ఏడాదిలోనే ఏకంగా పది సినిమాల్లో స్పెషల్ అప్పీరియన్స్‌లు, ఐటమ్ సాంగ్స్‌తో దుమ్మురేపిన సన్నీ ఇప్పుడు మరిన్ని సినిమా అవకాశాల వేటలో ఉంది. అందుకోసమని తాజా ఫొటో షూట్‌ను ఉపయోగించుకుంటున్నట్టుగా ఉంది. సన్నీలియోన్ ఈ హాట్ ఫోటోస్‌ను అలా పోస్టు చేసిందో లేదో.. ఇవి వెబ్‌లో వైరల్ గా మారిపోయాయి. ఇంటర్నెట్ ట్రెండింగ్స్ నిలుస్తున్నాయి ఈ ఫొటోలు. సన్నీలియోన్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఈ ఫొటోలను పోస్టు చేసింది. ఈ ఫొటో బ్లాగింగ్ సైట్లో సన్నీకి 12.7 మిలియన్ల మంది ఫాలోయర్లున్నారు. థామస్ మౌకా అనే ఫ్యాషన్ ఫొటో గ్రాఫర్ ఈ ఫొటో షూట్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ ఫొటోలను చూసి మురిసిపోయి సన్నీ అందానికి ఫిదా అయిపోయామని అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫాలోయర్లు. ఈ ఫొటోలతో సన్నీకి మరిన్ని సినిమా అవకాశాలొస్తాయేమో చూడాలి.

Related Posts