బుధవారం జరిగిన ముంబై - పంజాబ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్య , పంజాబ్ విధ్వంసకర ఓపెనర్ రాహుల్ ఇద్దరు తమ జెర్సీలు మార్చుకున్నారు. ఆడేది వేరువేరు టీముల్లో ఐనా మనం అందరం భారతీయులమే అని ఈ వీడియో ద్వారా చూపించారు ఈ యువ క్రికెటర్లు.. ఈ సన్నివేసం చూసి క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.