YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మలయాళం లోకి 'భరత్ అనే నేను'..!!

  మలయాళం లోకి 'భరత్ అనే నేను'..!!

మహేష్ కొరటాల కంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం 'భరత్అనే నేను'.  ఈ చిత్రం తెలుగు రాష్ట్రలో  విడుదల అవి మంచి విజయని అందుకుంది.  తమిళనాట తెలుగు వెర్షన్ కే ఒక రేంజ్ లో ఆదరణ లభిస్తూ ఉండటంతో, తమిళంలోకి ఈ సినిమాను అనువదించి,ఈ నెల 25వ తేదీన అక్కడ విడుదల చేయనున్నారు. అదే విధంగా అదే తేదీన మలయాళంలోను ఈ సినిమా విడుదలయ్యేలా  చూస్తున్నాడు మహేష్. 'భరత్ ఎన్న అంజాన్' అనే పేరుతో ఈ సినిమా అక్కడ కూడా ఈ నెల 25వ తేదీన రిలీజ్ కానుంది.

Related Posts