కర్ణాటక : సుప్రీంకోర్టులో బీజేపీకి ఊహించని శరాఘాతం. బీజేపీ చేసిన ఏ విజ్ఞప్తిని అంగీకరించని సుప్రీంకోర్టు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా బలపరీక్ష కావాలన్నా బీజేపీ విజ్ఞప్తి తిరస్కృతి. బలపరీక్ష కనీసం సోమవారం వాయిదా వేయాలన్న విజ్ఞప్తికి అంగీకరించని సుప్రీమ్ కోర్ట్. మా ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రంలో ఉన్నారని చెప్పిన ఒప్పుకోని సుప్రీం.