YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రమణ దీక్షితులుకు నోటీసులు... నూతన అర్చకులను నియమించిన టీటీడీ..!!

 రమణ దీక్షితులుకు నోటీసులు... నూతన అర్చకులను నియమించిన టీటీడీ..!!

తిరుమల : రమణ దీక్షితులుకు టీటీడీ నోటీసులు, రమణ దీక్షితులు లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించిన టీటీడీ. 

తిరుమల శ్రీవారి ఆలయంలో నూతన అర్చకులు నియామకం, శ్రీవారి ప్రధాన అర్చకుల నియామకాలను పూర్తి చేసిన టీటీడీ. గొల్లపల్లి వంశం నుంచి రమణ దీక్షితులు బదులుగా.. వేణు గోపాల్ దీక్షితులు నియామకం. తిరుపతమ్మ వంశం నుంచి ప్రధాన అర్చకులుగా గోవిందరాజు దీక్షితులను నియమిచ్చిన టీటీడీ.
 

Related Posts