అమరావతి
సినీయర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసారు. ఈ మేరకు అయనను సర్వీసులోకి తిరిగి తీసుకుంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ యేడాది ఫిబ్రవరి 8 నుంచి ఆయన సర్వీసును రీ ఇన్స్టేట్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. అయనను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు.