YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వామపక్ష, లౌకిక శక్తుల్ని కలుపుకొని ప్రజా పోరాటలు

వామపక్ష, లౌకిక శక్తుల్ని కలుపుకొని ప్రజా పోరాటలు

బీదర్  (కర్ణాటక) మే 18
దేశంలో ప్రజలులేదుర్కుంటున్న సమస్య లపై రానున్న రోజుల్లో వామపక్ష,లౌకిక శక్తుల్ని కలుపుకొని భారీ ప్రజపోరాటలు నిర్వహిస్తామని,సీపీఐ(ఏమ్ ఎల్) పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. బీదర్ లో జరిగిన పార్టీ సౌత్ ఇండియా రాష్ర్టాల పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదల,మోడీ సర్కార్ ఆర్థిక విధానాలు, హిందుత్వ మతోన్మాదం వేతిరేకంగ,ప్రజల జీవనోపాధి, లౌ కిక ప్రజాస్వామ్య గణతంత్రరా జ్యం కోసం పోరాటాలు నిర్వహిస్తామన్నారు దేశంలో ధరల పెరుగుదల కోట్లాది మంది ప్రజల జీవనోపాధిని నాశనం చేసిందని తెలిపారు దీన్ని కేంద్ర ప్రభుత్వo పటించుకోడం లేదన్నారు. ధరల పెరుగదలపై ప్రజల దృష్టిని మల్లిచెందుకు మతోన్మాదం పేరుతో ప్రజల మధ్య చిచ్చు రాజేసింది ,పెట్రోలియం  పెరుగుదలకు యుక్రేయిన్,రష్యా యుద్దని సాకుగా చూపుతూ న్నారని,కానీ యుద్దానికి ముందు నుంచేధరలు పెరిగిపోతున్నయని అన్నారు.కేంద్ర ప్రభుత్వం విధించే సెంట్రల్ఎక్సైజ్ డుyటీ పెంచడం వల్ల పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని ఆయన మండి పడ్డారు కేంద్ర ప్రభుత్వం విధించే అన్ని రకాల సేస్ లను రద్దు చేయాలని అప్పుడే పెట్రో ధరలు మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని అన్నారు.బుల్డోజర్ పాలసీ అంతర్జాతీయంగా ఉందని,అప్పుడు పాసిస్తు శెక్తులు ఉపయోగించటం జరిగిందని,పాలస్తనా పై ఇజ్రయెల్ ఇదే పాలసీని ప్రయోగించింది అని తెలిపారు.ప్రస్తుతం మన దేశంలో అదే జరుగుతుంది అని విమర్శించారు ,కొందర్ని లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్ లను ప్రయోగిస్తున్నారు ,ఇది దుర్మార్గమైన చర్య అన్నారు.ప్రత్యమయం ఏర్పాట్లు చెయ్యకుండా ఇ లాంటి చర్యలు చేపట్టడం దారుణమన్నారు.ప్రజల ఆస్తులను కులగొట్టడంపిరికి పందల చర్య అని విమర్శించారు.ఏదైనా అక్రమాలు జరిగినట్లు ఉంటే దానికి నిభందనలు ఉన్నాయనిఅన్నారు .దేశంలో చాలా రాష్ట్ర లో ఈ దే చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్, ఢిల్లీ  బుల్డోజర్ ఘోరాలు జరుగు తున్న మోడీ కి చిమ్మ కుట్టినట్లుకూడా లేదన్నారు, బాధితులను ఆదుకోవాలనిడిమాండ్ చేశారు. రాజద్రోహం చటంలాగనే చట్టవేతిరేక కార్యకలాపాల( నివారణ) చట్టం ( యూ ఏపి ఏ) కూడా ఉందని ఈ చట్టం కూడా దుర్వినియోగం అవుతుందనిఇందులో కూడా బెయిల్ కోసం అభ్యర్టించదనికి విలు లేదన్నారు,దీన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రీంకోర్టు (యూ ఏపి ఏ)ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు.యూ ఏపి ఏ కింద ఎంతో మంది జైల్లో మగ్గుతున్నారు.బీ మా కొరెగం కేసులో మూడేండ్లు గా జైల్లో  ఉన్నారని, పోలీసులు ఈ ప్పటికి ఛార్జ్ షీట్ వేయలేదన్నరు  దేశంలో అసమ్మతి తెలపడం జాతి వేతిరేకంగ ప్రభుత్వం పగనిస్తున్నరు అని మండి పడ్డారు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలప్రజా వేతిరేక విధానాల పై ,విశాల దృక్పథంతో ప్రగతి శీల,అభ్యుదయ,శెక్తులు  కలిసి రావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్,కర్ణాటక,తమిళనాడు,మహారాష్ట్ర, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts