అమరావతి
దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం సీఎం వైయస్.జగన్ శుక్రవారం విజయవాడ నుంచి బయలుదేరరారు. ఈ నెల మే 22 నుంచి మే 26 వరకు డబ్ల్యూఇఎఫ్ సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రికి గన్నవరం విమానాశ్రయంలో న సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.