చిత్తూరు
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం జాడ్రపేటలో హత్యకు గురైన జంట హత్యల మిస్టరీ ఎట్టకేలకు వీడింది. భర్త చేతిలో దారుణంగా హత్య చేయబడిన రాధా(24), ఆమెతో పాటు మూగ తమ్ముడు వెంకటేష్ (21)లు. మృతులు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం, అంగళ్ళు కు చెందిన వారుగా గుర్తించారు. సదుం ఇంచార్జి ఎస్ఐ రవికుమార్ మాట్లాడుతూ మృతులు ప్రేమ జంట కాదు అక్కా తమ్ముడు అని తెలిపారు.