విశాఖపట్నం
విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్ ఆందోళనకు దిగింది.దేవస్థానం అధికారులు నిర్ల క్ష్య ధోరణితో భూములు అన్యాక్రాంతం జరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల చంద నోత్సవం రోజున స్వామి వారి నిజరూప దర్శనం వీడి యో,ఫొటోస్ వంటివి బయటకు రావడంపై దేవస్థానం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలే దని అన్నా రు.అధికారులు పూర్తిగా విఫలమయ్యాయని విశ్వహిం దూ పరిషత్ సభ్యులు మండిపడ్డారు.364 రోజులు స్వామి వారు చందనంతో ఉంటారని,అక్షయ తృతీయ రోజూ నిజరూప దర్శనం కలుగుతుందని,ఆ ఒక్క రోజు కొంత మంది భక్తులు స్వామివారి నిజరూప విగ్రహ వీడియో బయటకు రావడం పై దేవస్థానం అధికారులు నిర్లక్షం ధోరని బయటకు పడిందని , ఇప్పటికైనా వీడియో తీసిన వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో బయట పెట్టాలని ఈవో సూర్య కళ ను కోరారు.