YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోర్టుకు హజరయిన నారా లోకేష్

కోర్టుకు హజరయిన నారా లోకేష్

విజయవాడ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం కోర్టుకు హాజరు హజరయ్యారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగతంగా హజరవ్వాలని విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపధ్యంలో అయన  మెజిస్ట్రేట్ ఎదుట ష్ హాజరు అయ్యారు.  కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోర్టు వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

Related Posts