గుంటూరు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, బీద రవిచంద్రని పోలీసులు అరెస్టు చేసారు. మాచర్ల నియోజకవర్గంలో హత్యకి గురైన టీడీపీ కార్యకర్త కంచర్ల జలయ్య కుటుంబ పరామర్శకు అయన వెళ్తున్నారు. అద్దంకి నియోజకవర్గం సంతమాగలూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయనను అరెస్ట్ చేసి వినుకొండ పోలీస్ స్టేషన్ కి తరలించారు.