YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సమ్మర్ వెకేషన్ కు ఫ్రాన్స్ వెళ్లిన రోజా..!!

సమ్మర్ వెకేషన్ కు ఫ్రాన్స్ వెళ్లిన రోజా..!!

 ఒక వైపు  రాజకీయాలతో, మరో వైపు జబర్దస్త్ షోలతో బిజీ గా ఉండే వైసీపీ ఎమ్మెల్యే  రోజా ప్రస్తుతానికి  భర్త సెల్వమణి, కూతురు, కుమారుడితో కలసి సమ్మర్ వెకేషన్ కు ఫ్రాన్స్ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఫేస్ బుక్ ద్వారా ఆమె పంచుకున్నారు.

Related Posts