YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సాయి ధరమ్ తేజ్ "తేజ్ ఐ లవ్ యు" న్యూ పోస్టర్ ..!!

సాయి ధరమ్ తేజ్  "తేజ్ ఐ లవ్ యు"  న్యూ  పోస్టర్ ..!!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 'తొలిప్రేమ' ఫేమ్ కరుణాకరన్ కంబినేషన్లో వస్తున్నా చిత్రం 'తేజ్ లవ్ యు '. ఈ చిత్రం నుంచి ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ వచ్చి అభిమానులలో ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి కే.ఎస్ రామారావు నిర్మాతగా వ్యవరిస్తున్నారు. కరుణకరణ్ పవన్ కళ్యాణ్ కి  తొలిప్రేమ చిత్రం తో ఎటువంటి హిట్ ఇచ్చాడో అందరికి తెలుసు.  సాయి ధరమ్ తేజ్ కి కూడా ఈ చిత్రం తో మంచి విజయాన్ని ఇస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
 

Related Posts