YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దెందులూరులో అదుపులో అల్లర్లు

దెందులూరులో అదుపులో అల్లర్లు

దెందులూరు
మంగళవారం రాత్రి అల్లర్లతో అట్టుడిగిన దెందులూరు లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.  కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాకు అదనపు బలగాలు తరలించారు.  దెందులూరు గ్రామం పరిధిలో పికెట్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. అనుమానితులు ఎవరు గ్రామంలో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్వయంగా భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.  రాత్రి జరిగిన అల్లర్లకు బాధ్యులను కనిపెట్టే పనిలో స్పెషల్ టీం వుంది. ఎటువంటి అల్లర్లు జరగకుండా గ్రామాన్ని  అదుపులోకి తీసుకున్నారు.

Related Posts