సమాచార హక్కు చట్టానికి విరుద్ధంగా, సమాచారం ఇవ్వని అధికారులకు వంతపాడుతూ.. తప్పుడు ఆదేశాలిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ రాజా సదారాంపై హైకోర్టులో వేసిన పిటిషన్ను. విచారణకు హైకోర్టు స్వీకరించింది. దీనిపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాధులకు నోటీసులు జారీ చేసింది