YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలీసులపై విరుచుకపడ్డ సోము వీర్రాజు

పోలీసులపై విరుచుకపడ్డ సోము వీర్రాజు

కోనసీమ
కోన సీమ జొన్నాడలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వీరంగం సృష్టించారు. కోన సీమ జిల్లాలో 144 సెక్షన్, సెక్షన్  30 అమల్లో ఉందని సోము వీర్రాజుకు పోలీసులు వివరించే ప్రయత్నం చేసారు. నా కారును ఎందుకు ఆపారంటూ ఎస్సైపై సోము వీర్రాజు మండిపడ్డారు. ఎస్సైను సోము వీర్రాజు తోసేసిన దృశ్యాలు వైరల్ గా మారాయి. తన కారు ఎదుట ఉన్న వాహనదారుడి పైనా సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. కారు తీయాలంటూ వాహనదారుడిని బెదిరించారు.

Related Posts