YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నాని అదరగొడతాడన్న మంచు లక్ష్మి..!!

నాని అదరగొడతాడన్న మంచు లక్ష్మి..!!

 బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే . ఈ సందర్భంగా మంచు లక్ష్మి "చాలా గొప్ప అనౌన్స్ మెంట్. నానిని హోస్ట్ గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నానీ, ఆల్ ది బెస్ట్. నాకు తెలుసు.. నువ్వు అదరగొడతావు" అంటూ ట్వీట్ చేసింది.

Related Posts